నేటి సమాచారం సమీక్షలో, అయిషా మిన్హాజ్ COVID19 విధుల్లో ఉన్న ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రిపోర్ట్ చేశారు. ఆశాలు సర్వేకి వెళ్ళేటప్పుడు మాస్క్లు, గ్లవ్స్ లేకపోవడం, ప్రజలు సహకరించకపోవడం, రవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ప్రస్తుత సమస్యలతో పాటు జీతాలు ఆలస్యంగా అందటం, శాశ్వత ఉద్యోగాలు లేకపోవడం వంటి దీర్ఘకాలిక సమస్యల గురించి కూడా చర్చించారు.
ఫీల్డ్ రిపోర్టింగ్: ఆయిషా మిన్హాజ్, సునో ఇండియా ఎడిటర్ పద్మప్రియ