Profile Picture
Dear Pari, India’s first narrative podcast on adoption hosted by parents Rakesh and Priya, will take the listeners through their journey of adopting their daughter while discussing pertinent issues. Parents, adoptees, government officials, anti-trafficking experts on child adoption are part of this series. This series is brought to you by Suno India, a podcast platform for issues that matter. Subscribe on www.sunoindia.in

ఆరోగ్య సేతు – కోవిడ్‌పై పోరు, ప్రైవసీ ప్రశ్నలు (Aarogya Setu – Fighting COVID, Privacy Questions)

రాబోయే నెలల్లో, మన దేశంలో COVID-19 కేసులు పెరుగుతాయని ఒక అంచనా ఉంది.
దానికి అనుగుణంగా, ఆరోగ్య సేతు వాడకం కూడా పెరగవచ్చు. ఇప్పటికే అనేక సంస్థలు తమ కార్యాలయాలు, మాల్స్, షాపులు మొదలైన వాటిలో ప్రవేశించడానికి ఆరోగ్య సేతును తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ యాప్ ఉపయోగం ఏంటి, దీని అవసరం, లోటుపాట్లు, ప్రైవసీ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ్టి 'సమాచారం సమీక్ష' ఎపిసోడ్ కోసం శ్రీనివాస్ కొడాలి మరోసారి ‘సమాచారం సమీక్ష’ చర్చకి వచ్చారు.

(In the coming months, there is an expectation that COVID-19 cases will increase in our country. Accordingly, the use of health care can also increase. Already, many companies are mandating the Health Service to enter their offices, malls and shops. Against this backdrop, let's learn about the use of this app, its need, deficits and privacy. In today's episode of our podcast “Samacharam Sameeksha" Srinivas Kodali has once again come to explain this.)

ఆరోగ్య సేతు – కోవిడ్‌పై పోరు, ప్రైవసీ ప్రశ్నలు (Aarogya Setu – Fighting COVID, Privacy Questions)