(అనన్య ,ధైర్య ఫ్రెండ్ కి ఉన్న బుజ్జి కుక్క పిల్ల ను చూసి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న బుజ్జి కుక్క పిల్ల ని పెంచుకోవాలని ఉన్న కోరిక ఎక్కువ అయ్యింది.అమ్మ కుక్క పిల్ల నీ తీసుకురావటం కుదరదని చెప్పింది.కానీ అనన్య తన birthday కి గిఫ్ట్ గా పప్పి నీ ఇవ్వమని దేవుడు నీ కోరింది.కోరిక తీరిందా?
తెలియాలంటే కథ వినండి)
Ananya and Dhairya after seeing a friend's puppy made a wish to have a puppy at their home too. Their mother did not like the idea of buying a dog. But Ananya asked God to give you a puppy as a gift for his birthday.