జూ పార్క్ ను చూడటం బోర్ అని చెప్పే మామకు అది నిజం కాదని ,పర్యావరణం గురించి చెప్పటానికి , క్లైమేట్ చేంజ్ వల్ల జీవులకు వస్తున్న ఆపద నీ ఆపడానికి,మళ్ళీ మనం తిరిగి ప్రకృతి ప్రేమికులం అవటం ఎంత అవసరమో జూ పార్క్ లోని జంతువులను చూస్తే తెలుస్తుంది అమ్మమ్మ చెప్పిన కథ.విందామా