ప్లాస్టిక్ కాలుష్యం మనకే కాదు ప్రకృతి ,పర్యావరణం, పరిసరాలను, జీవులను ముఖ్యం గా జలచరాలు అంటే నీటిలో ఉండే వాటిని ఏవిధంగా ప్రభావితం చేస్తున్నది ,వాటి మనుగడకు ప్రమాదకరంగా మారడానికి కారణం ఎవరు? వాటిని ప్లాస్టిక్ భూతం నుండి కాపాడే మార్గం ఏంటీ అనేదాన్ని తరుణ్ ,ఒక డాల్ఫిన్ కి మధ్య జరిగిన ఈ కధలో విందాము. పర్యావరణ జీవుల పరిరక్షణ అందరి కర్తవ్యం.