మనకు ఎంతో మేలుచేసే తేనెటీగలు కు మనం అడవులు నరికి,వాతావరణం వేడి పెరిగి,రసాయనాలు వాడకం పెరిగి,గాలి నీరు కలుషితం చెయ్యటం తో పుప్పొడి,పూలు,అనువైన వాతావరణం లేక అవిచనిపోతున్నయి.అంతేకాదు మనకి పంటల దిగుబడి తగ్గుతోంది.తేనెటీగలు లేకపోతే అడవులు,పంటలు సమృద్ధిగా పెరిగే ఫలదీకరణం పోలినేషన్ఉండదు.చిన్ని జీవి కష్టం మనకీ పెద్ద నష్టం .