మహిళా శక్తి కి గుర్తింపుగా ప్రపంచ వ్యాప్తం గా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వాణిజ్యపరమైన సందడి కాదని అనేక త్యాగాలు పోరాటాల ఫలితంగా మహిళలు సమాన హక్కులు మరియు అవకాశాలు పొందారని.ప్రతి ప్రత్యేక దినం సందర్భంగా వాటి లో దాగిఉన్న మీనింగ్ నీ తెలుసుకోవాలని చెప్పే కథ.