గజ మై ఫ్రెండ్ ఈ కధ లో బాల్యం లో ఉండే అమాయకత్వం ,ప్రేమ,స్నేహం ,వద్దన్న పని చేయాలన్న ఉత్సాహం అందువల్ల వచ్చే ఆపద ను మన పిల్లలకు మాత్రమే కాదు చిన్నారి గజ ఏనుగు పిల్లకూ వర్తిస్తాయని చెబుతుంది.
అమ్మ మాట వినని గజ ఏవిధంగా ఆపదలో చిక్కుకుంది, దాన్ని అక్క బాల తమ్ముడు బాలు గ్రామీణ బాలలు కాపాడి ముగ్గురు ఏవిధంగా మిత్రులు అయ్యారో వినవచ్చు. పిల్లలు జంతువుల మధ్య స్నేహబంధం ఎంత మధురమో వినండి.