వాయు కాలుష్యము కారణం గా జబ్బు పడిన ఒక చిన్నారి తో వాయు కాలుష్యపు ప్రమాదాల గురించి అందువల్ల కలిగే అనారోగ్యం , గాలి ఎలా కలుషితం అవుతుంది ,కాలుష్యాన్ని ఎలా గుర్తిస్తారు? వాతావరణం ముఖ్యంగా గాలి కాలుష్యం నీ తగ్గించే మార్గాలు క్లీన్ air ఎంత హాయి గా ఉంటుందో