నిరాడబరం అయిన జీవనశైలి ఇప్పటి తరానికి పర్యావరణం నీ save చెయ్యటానికి ఎందుకు అవసరం అని చెప్పే కథ.ఇంట్లో ఉండాల్సింది మనుషులు .కానీ అవసరానికి మించిన చిందరవందర వస్తువులు కాదని, సింపుల్ లివింగ్ లో ఎంతో ఆనందం ఉందని,మితిమీరిన వనరుల వాడకం భావితరాలకు ప్లానెట్ కి హాని అని reuse recycle reduce అనే Principles ని follow కావాలని పిల్లలకు అమ్మమ్మ చెప్పింది.మీరు వినండి