పర్యావరణం ప్రకృతి లో ఉన్న అనేక జీవుల్లో ,ప్రకృతి ఆహార చక్రం లో ముందుగా ఉండే జీవుల్లో గుడ్లగూబ ఒకటి. మనిషి ఔల్ నీ అపశకునం గా భావించి వెళ్లగొట్టిన గుడ్లగూబ తన ప్రకృతి ధర్మం ప్రకారం మనిషికి
ముఖ్యం గా రైతులకు నేస్తం. మనిషి చేస్తున్న పర్యావరణ హాని లో ఔల్ ఎలా ఇబ్బంది పడుతోంది విందామా .