అమ్మ వండిన రుచి, ఆరోగ్యకరమైన కూర పప్పు వద్దని మారం చేసి ఫుడ్ ప్లేట్ పడేసి,ఆకలితో పడుకున్న అనన్య దగ్గరకి అమ్మ బదులు అమ్మలకే అమ్మ లాంటి నేల తల్లి ఫుడ్ ప్లేట్ తో వచ్చి ఆకలి తీర్చి పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఎలా ఎక్కడ ఎవరు పండిస్తారు? ఎవరు మనకి అమ్ముతారు .journey of food ఆరోగ్యం తో పాటు ఎంతో మందికి ఉపాధి money క్రియేట్
చేస్తుందో చూపించిన soil Ananya ki విత్తనాలు ఇచ్చి grow your own food.అప్పుడే నీకు ఆహారాన్ని గౌరవించటం,ఆస్వాదించటం తెలుస్తుంది అని చెప్పిన కథ.మీరు వినండి